తనకు ఓ అభిమాని గుడి కట్టడంపై సమంత ఆసక్తికరంగా స్పందించింది. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్ 2023వ సంవత్సరంలో సమంత విగ్రహంతో ఒక గుడి కట్టి అప్పట్లో తెగ వైరల్ అయ్యాడు. తాజాగా “శుభం” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సమంతకి ఈ గుడికి సంబంధించిన ఓ ప్రశ్న ఎదురైంది. “ఈ గుడి నిర్మించడంపై మీ ఫీలింగ్ ఏంటి? గుడి నిర్మించిన వారిని మీరు కలిసారా?” అని అడిగితే, “ఇప్పటివరకు గుడి నిర్మించిన…