హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో సమంత కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకోనున్నారంటూ అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై సమంత గానీ, రాజ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే ఈ రూమర్స్‌కు పెట్రోల్ పోసిన పోస్ట్ ఒక్కటుంది.. అదే రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి సోషల్ మీడియాలో చేసిన…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోనుందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. నాగచైతన్య తో విడాకుల తర్వాత, చాలా కాలంగా సింగిల్‌గా ఉంటూ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన సమంత.. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డారని టాక్. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె సీక్రెట్‌గా డేటింగ్ చేస్తోందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల సమంత – రాజ్ కలిసి ఉన్న పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ…