టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ది వివాహం’ ద్వారా ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సముల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికే రూపొందించిన విశిష్టమైన…
టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ఏ చిన్న వార్త వచ్చినా నెట్టింట్లో వైరల్ అవ్వడం కొత్తకాదు. తాజాగా ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మరోసారి జోరుగా కొనసాగుతోంది. ఈసారి మాత్రం ఈ ప్రచారానికి బలమైన ఆధారాలు కూడా లభించాయి. Also Read : Rashmika : సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న రష్మిక బోల్డ్ లుక్.. రాజ్ నిడుమోరు (ఫ్యామిలీ మ్యాన్ ఫేం) దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత…