టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 2010లో ‘ఏమాయ చేసావే’ సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సామ్, చాలా తక్కువ సమయంలోనే స్టార్ రేంజ్‌కు ఎదిగారు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అన్నీ పరిశ్రమల టాప్ హీరోలతో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. ఇక కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి రావడం తో సినిమాలకు కొంత కాలం దూరమయ్యారు. ఈ…