Samantha : స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ రెచ్చిపోతోంది. ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను షేర్ చేయడం స్టార్ట్ చేసింది. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింతగా రెచ్చిపోతోంది. రీసెంట్ గానే శుభం సినిమాను నిర్మించిన ఈ భామ.. ప్రస్తుతం ఏ సినిమా అప్డేట్ ఇవ్వట్లేదు. కానీ నందినిరెడ్డితో ఓ మూవీ చేస్తోందనే టాక్ వస్తోంది. Read Also : OG : అప్పుడు శృతిహాసన్.. ఇప్పుడు ప్రియాంక…
టైటిల్ చదివేసి సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా ? అని ఆశ్చర్యపోకండి. గత కొన్ని రోజులుగా సమంత, నాగ చైతన్యకు విడాకులు అంటూ రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి కూతురు లుక్ లో దర్శనమిచ్చింది షాకిచ్చింది. సమంత తాజాగా సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా ఫోటోషూట్‌లకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలలో సామ్ మావూరి సిల్క్స్ నుండి ఎరుపు, బంగారు బనారసీ చీరను కట్టుకుని…