సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుల పెళ్లి వార్త నెట్టింట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఎంత సీక్రెట్‌గా ఉంచారంటే, ఏకంగా పెళ్లి ఫోటోలు వచ్చే వరకు ఇండస్ట్రీలో ఎవరికీ అనుమానం రానివ్వలేదు. అయితే తాజాగా సమంతతో కలిసి ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఈ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Also Read : Tollywood 2025: స్టార్ పవర్ ఉన్నా కంటెంట్…
Samantha: అక్కినేని నట వారసుడు అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత ఏ మాయ చేశావే చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ లోనే వీరి మధ్య ప్రేమ చిగురించి, పెళ్లి వరకు దారితీసింది. ఎంతో ఘాటుగా ప్రేమించుకున్న ఈ జంట వివాహబంధంలో అడుగుపెట్టారు.