Samantha Loss in Break: గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత రూత్ ప్రభు ఒక ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ తీసుకుంది. ఇప్పుడైతే ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతోంది కానీ ఆమె త్వరలో అమెరికా వెళ్లి చికిత్స తీసుకోబోతుందని ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు ఎటువంటి ప్రాజెక్ట్‌లకు స�