లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్న సమంత, సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. విజయ్ దేవరకొండ-సమంత కలిసి నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ పై ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. శివ నిర్వాణ లవ్ స్టోరీని బాగా హ్యాండిల్ చేస్తాడు కాబట్టి ఖుషి సినిమా తప్పకుండ హిట్ అవుతుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది. అయితే శివ నిర్వాణ చేసిన టక్ జగదీష్, సమంత చేసిన శాకుంతలం,…
Samantha promoting Kushi in USA: స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోక పోవడంతో కొంత సమయం రెస్ట్ తీసుకోవడానికి ఆమె సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు కొన్నాళ్ళ క్రితం మీడియాకి లీకులు ఇచ్చింది. ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చి అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంటుదని ప్రచారం జరిగింది. అయితే ఆమె అమెరికా వెళ్ళకుండా నార్త్ ఇండియాలో ప్రక్రుతిలో సమయం గడిపింది. ఆ తర్వాత ఆమె సడన్ గా ఖుషీ సినిమా కన్సర్ట్ లో మెరిసింది. నిజానికి…
మాయోసైటిస్ కారణంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన సమంత, సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ హీరోగా, సామ్ హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఖుషి సినిమా సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసాయి… అయితే ప్రమోషనల్ కంటెంట్ ఎంత మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా కూడా లైగర్ ఫ్లాప్ అవ్వడం, టక్ జగదీశ్ ఫ్లాప్ అవ్వడంతో హీరో-డైరెక్టర్ ని నమ్మే పరిస్థితిలో…