Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం చెప్పినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. సమంత అటెన్షన్ అలా ఉంటుంది మరి. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చెప్పే మాటలు, చేస్తున్న పనులు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక ఆమె ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో కలిసి తిరుగుతోంది. ఆమె ఎప్పుడు మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.…