Samantha Spotted as Bride at Temple: శివ నిర్వాణ దర్శకత్వంలో ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న సినిమా ‘ఖుషీ’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ అందించిన ‘నా రోజా నువ్వే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరిని నోట…