లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తానని రచ్చ చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. లైగర్ సినిమా ఇచ్చిన రిజల్ట్‌కు అటు పూరి జగన్నాథ్, ఇటు రౌడీ.. ఇద్దరు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే.. అర్జెంట్‌గా తమకు ఒక హిట్ కావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ‘ఖుషీ’ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్…