సమంత, నాగ చైతన్య అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సరిదిద్దలేని విభేదాల కారణంగా ఈ జంట తమ వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు, నాలుగు సంవత్సరాల బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. గత వారం రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతూనే ఉంది. సమంత నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఆమె అభిమానుల నుండి విపరీతమైన సామ్ కు మంచి సపోర్ట్ లభిస్తోంది. కానీ కొందరు మాత్రం విడాకుల…