Sam Curran about PBKS vs MI Match in IPL 2024: సూర్యుడు రేపు ఉదయించినట్లే.. తాము విజయాలు సాధిస్తాం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు మరో మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్నాం అని, గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడితే జీర్ణించుకోవడం చాలా కష్టం అని పేర్కొన్నాడు. యువ ప్లేయర్స్ శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటారని సామ్ ప్రశంసించాడు. లక్ష్య ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు…