ప్రతి ఏడాది రంజాన్ రోజు సల్మాన్ ఖాన్ ఒక సినిమా రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం సినిమా రిలీజ్ చేసే విషయంలో వెనకడుగు వేశాడు. కానీ వచ్చే ఏడాది మాత్రం రంజాన్ కి ఒక సినిమా దింపబోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు. నిజానికి కొన్నాళ్ల నుంచి తమిళ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేస్తాడు అనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ…