Mumbai Crime Branch Recorded Salman Khan Statement: గత ఏప్రిల్ 14న బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాల్పుల ఘటనకు సంబంధించి తాజాగా సల్మాన్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు ఓ అధికారి వెల్లడించారు. కాల్పులు జరిగిన రోజు తాను…