బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో సందడి చేశారు. ఆయన నటించిన అంతిమ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేపీహెచ్‌బీలోని సుజనా ఫోరమ్ మాల్‌కు సల్మాన్ విచ్చేశారు. అయితే సల్మాన్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఒక్కసారిగా మాల్ ప్రాంగంణం కిక్కిరిసిపోయిం�