Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పీరియాడిక్ జోనర్ లో చేస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఆఖరి దశలో ఉన్నది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ మూడేళ్ల క్రితం మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా చాలా సార్లు వాయిదాల మీద వాయిదాలు పడింది. దీని తర్వాత స్టార్ట్ చేసిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయ్యాయి.. సూపర్ హిట్…