రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ అనుకోని ఫలితాన్ని అందించలేకపోయింది. దీనికి ముందు వచ్చిన ‘సాహో’ సైతం పాక్షిక విజయాన్నే అందుకుంది. దాంతో ప్రభాస్ మానసిక ప్రశాంతత కోసం స్పెయిన్ కు వెళ్ళాడనే వార్తలు రెండు మూడు వారాల క్రితం వచ్చాయి. అయితే అక్కడ ప్రభాస్ తన మోకాలికి చిన్నపాటి ఆపరేషన్ చేయించుకున్నాడనీ కొన్ని రూమర్స్ వెలువడ్డాయి. కానీ ప్రభాస్ సన్నిహితులు ఎవరూ దీనిపై పెదవి విప్పలేదు. ఇదిలా ఉండగా, ‘రాధేశ్యామ్’ విడుదల…
రాధేశ్యామ్ తో ప్రభాస్ అభిమానులను నిరాశపేర్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా అని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అభిమానులకు రాధేశ్యామ్ మిక్స్డ్ టాక్ ఆవేదనను మిగిల్చింది. ఇక దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ చూపు మొత్తం సలార్ పై పడింది. కెజిఎఫ్ తో రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మళ్లీ అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ చిత్రం మొదలైనప్పటినుంచి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెస్ట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఎప్పుడో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులను భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ప్రశాంత్ నీల్ మూవీ. ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి పలు ఊహాగానాలతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఇందులో ప్రభాస్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ…