గత ఎనిమిదేళ్లలో ప్రభాస్ నుంచి గంటే నాలుగే సినిమాలు వచ్చాయి. డార్లింగ్ రేంజ్ ఎంత స్పీడుగా పెరుగుతుందో… సినిమాల నెంబర్ మాత్రం అదే స్పీడుగా తగ్గుతోంది. ఆ త్వరలో రిలీజ్ అవుతుందనుకుంటున్న ఓ మూవీ కూడా ఏడాది పాటు వాయిదా పడింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ టెన్సన్ మొదలైంది. రీసెంట్గా రాధేశ్యామ్(Radhe Shyam) సినిమాతో 280 ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో డార్లింగ్ నెక్స్ట్ మూవీ కోసం ఆడియన్స్ మరింత ఈగర్…