ఒమన్ వెళ్లే భారతీయులకు బ్యాడ్ న్యూస్. ఇప్పుడు ఒమన్ కు వెళ్లడం మన దేశ పౌరులకు ప్రియం కానున్నట్లు తెలుస్తోంది. ఒమాన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్ అక్టోబర్ 1వ తేదీ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.దీంతో ఒమన్ నుంచి భారత్ కు, ఇక్కడి నుంచి ఒమన్ కు వెళ్లే ప్రయాణీ�