ప్రస్తుతానికి ప్రభాస్, ప్రశాంత్ నీల్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, సడెన్‌గా ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’. ఇటీవల వచ్చిన ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే, ఇదే సమయంలో సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు సలార్ 2 కూడా అలాంటి ప్లానింగ్‌లో ఏమైనా ఉందా? అంటే, అవుననే…