Sruthi Hasan : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది శ్రుతిహాసన్. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది.
NTR – Prashanth Neel : కేజీఎఫ్ సిరీస్ తో భారీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తన ప్రయోగాలను కాసుల తుఫానుగా మార్చాడు. కేజీఎఫ్ 2 చిత్రం ఏకంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరాక అతడి రేంజ్ అమాంతం ఆకాశాన్ని తాకింది. ఆ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సలార్ 1 తీశారు. సలార్1 బాక్సాఫీస్ వద్ద సుమారు 700కోట్లు వసూలు చేసింది. దీంతో సలార్ 2పైనా భారీ అంచానాలే ఉన్నాయి. ఈ…
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. Also Read : Kollywood…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్ గా మరేఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రజాకార్ల నాటి కాలానికి చెందిన కథ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ఫుల్ పోలీస్…
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ పెంచాడు. తన లైనప్ లో ఇప్పుడు ఏకంగా అరడజన్ కు పైగా సినిమాలున్నాయి.
Salaar 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ఇటీవల 'కల్కి 2898 ఏడీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.