Salaar breaks Jawan USA pre-sales: షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో పఠాన్ సినిమాతో వచ్చి ఒక్కసారిగా కింగ్ ఖాన్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్‌ను డామినేట్ చేసేందుకు జవాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల అయ్యేందుకు సిద్దం అయింది. అయితే అదే నెలలో ప్రశాంత్ నీల్ రూపొందించిన యాక్షన్ ప్యాక్డ్ ప్రభాస్ మూవీ ‘సాలార్’ విడుదల కానుంది.…