యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత వరుసగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగులను ప్రభాస్ పూర్తి చేసుకుంటున్నారు. ‘ఆదిపురుష్’ షూటింగ్‌ను కేవలం 60 రోజుల్లో పూర్తి చేశాడు. ఇటీవల కాలంలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’, ‘సలార్’ సెట్‌ల మధ్య వరుస షూటింగులతో చాలా బిజీ షెడ్యూల్ ను గడిపారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రం ప్రస్తుతం…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ…
“సలార్” సినిమా ప్రమోషన్‌లను స్టార్ట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి అప్డేట్ వచ్చింది. సినిమాలో నుంచి “రాజమన్నార్” అనే పాత్రను రేపు ఉదయం 10:30 గంటలకు పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో “రాజమన్నార్” ఎవరో ఊహించడం ప్రారంభించారు. కొంతమంది అది జగపతి బాబు పాత్ర అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే… “సలార్”లో మేజర్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ “కెజిఎఫ్” ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. భారీ గ్యాంగ్ స్టర్…