సలార్ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ లో, సోషల్ మీడియాలో చాలా డౌట్స్ కనిపిస్తున్నాయి. మూడున్నర నిమిషాల ట్రైలర్ లో ప్రభాస్ రెండున్నర నిమిషం తర్వాత కనిపించాడు. ఆ తర్వాత ప్రభాస్ ర్యాంపేజ్ ని ప్రశాంత్ నీల్ మాస్ గా చూపించాడు అది వేరే విషయం కానీ ట్రైలర్ లో లేట్ గా కనిపించిన ప్రభాస్… సలార్ సినిమాలో ఎప్పుడు కనిపిస్తాడు అనేది ఇప్పుడు అతిపెద్ద డౌట్ గా మారింది. సలార్ సినిమాలో ప్రభాస్…