Prabhas Salaar Movie Trailer Release Date Announced: పాన్ ఇండియా హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘సలార్’. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సలార్ పార్ట్-1.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పండగను పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఓ క్రేజీ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సలార్…
ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ప్రమోషన్స్ పీక్స్‌లో ఉండేవి. మరో వారంలో డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేది కానీ పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో అస్సలు క్లారిటీ ఇవ్వడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత వరకు వచ్చాయనేది కూడా చెప్పడం లేదు. అటు ప్రశాంత్ నీల్ కానీ, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్…