సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF, సలార్ సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద కోయిన్సిడెన్స్ ఉంది. KGF పార్ట్ 1 మూవీ డిసెంబర్ 21న రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా హిట్ అయిన ఈ మూవీ రిలీజ్ డేట్ రోజునే హిందీలో షారుఖ్ ఖాన్ నటించిన జీరో సినిమా విడుదలయ్యింది. 2018 డిసెంబర్ 21 జీరో సినిమా ఇచ్చిన రిజల్ట్ దెబ్బకి షారుఖ్ ఖాన్ అయిదేళ్ల పాటు సినిమాలు కూడా చేయలేదు. ఇదే…