గత ఆరున్నరేళ్లుగా బాక్సాఫీస్ ఆకలితో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 2017 సంవత్సరంలో బాహుబలి2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ప్రభాస్… ఈ ఆరున్నరేళ్ల కాలంలో ఒక్క హిట్ కూడా కొట్టలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని ఎదురు చూస్తునే ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు కానీ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలేవి కూడా ఫ్యాన్స్‌ను అలరించలేకపోయాయి. అయినా రోజు రోజుకి ప్రభాస్ క్రేజ్ పెరుగుతునే ఉంది. అందుకు నిదర్శనమే లేటెస్ట్ సలార్ బుకింగ్స్…
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రాబోతుంది సలార్ సినిమా. ఈరోజు అర్ధరాత్రి నుంచే సలార్ ప్రీమియర్స్ స్టార్ట్ అవనున్నాయి. ఫ్యాన్స్ హంగామాతో ఇప్పటికే సలార్ ఫెస్టివల్ మోడ్ ఆన్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో షోస్ చూడడానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకే హ్యూజ్ బజ్ ఉంటుంది, ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా కలవడంతో హైప్…
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో చూపిస్తూ సలార్ సినిమా ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మరి కొన్ని గంటల్లో సలార్ సినిమాని చూడడానికి సినీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ బాక్సాఫీస్ ని ఫైర్ సెట్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో 99% బుకింగ్స్ ఫుల్ అయ్యాయి, ఈ రేర్ ఫీట్ సాధించిన ఏకైక సినిమాగా సలార్ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా సలార్…