ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోల్లో… ఇది కదా కటౌట్ అంటే.. ఇది కదా హీరో మేటిరియల్.. అనాలనిపించే ఏకైక కటౌట్ కేవలం ప్రభాస్‌కు మాత్రమే సొంతం. ఇప్పటివరకు ప్రభాస్ కటౌట్‌ని సాలిడ్‌గా వాడుకున్న దర్శకుల్లో రాజమౌళిదే టాప్ ప్లేస్. ఛత్రపతి సినిమాలో ఈ ఆరడుగుల బుల్లెట్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన జక్కన్న, బాహుబలితో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎన్నో వండర్స్ క్రియేట్ చేశాడు. అయితే ఆ తర్వాత ప్రభాస్ కటౌట్ పై కాస్త ట్రోలింగ్…