ఇన్ని రోజులు ఓపిక పట్టాం.. ఇంకొన్ని రోజులు లేక రెండు మూడు నెలలు ఓపిక పట్టలేమా? అనే మైండ్‌సెట్‌తోనే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఇంకొన్ని నెలలు సలార్‌ను మరిచిపోవాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్‌పోన్ అయిన సలార్… నవంబర్, డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ అవడం పక్కా అనుకున్నారు. లేటెస్ట్ ఇన్వర్మేషన్ ప్రకారం ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. సలార్ ఏకంగా సమ్మర్‌కు షిప్ట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు..…
గత వారం పది రోజులుగా సోషల్ మీడియా టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఏకైక పేరు సలార్. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ సైలెంట్‌గా ఉన్నారు కానీ… ఫ్యాన్స్ మాత్రం ఫుల్ కన్ఫ్యుజన్‌లో ఉన్నారు. సలార్ రిలీజ్ డేట్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా కూడా హోంబలే క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే సెప్టెంబర్ 28 నుంచి సలార్ పోస్ట్‌పోన్ అయినట్టుగా కొన్ని సినిమాలు కన్ఫామ్ చేసేశాయి. సలార్ డ్రాప్ అవడంతో మిగతా…
గత కొన్ని రోజుల్లో ఇండియాలో వినిపిస్తున్న ఒకేఒక్క పేరు ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్న టైములో సలార్ సినిమా వాయిదా పడిందనే మాట వినిపిస్తోంది. దీంతో పాన్ ఇండియా మొత్తం ఒక్కసారిగా కంపించింది. సలార్ సినిమా వస్తుందనే సెప్టెంబర్ 28న…
మరో మూడు వారాల్లో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రావాల్సిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘సలార్’ వాయిదా పడింది అనే అఫీషియల్ న్యూస్ కోసం సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. ప్రభాస్ మార్కెట్, ప్రశాంత్ నీల్ పైన ఉన్న నమ్మకం రెండూ కలిపి సలార్ సినిమా రేంజ్ పెంచాయి. అలాంటి సినిమా సెప్టెంబర్ 28న వస్తుంది అనుకుంటే వాయిదా పడింది అనే వార్త వినిపిస్తుంది. ఒకవేళ సెప్టెంబర్ 28న…
డైనోసార్ వెనక్కి అడుగు వేస్తుందని తెలియడంతో… మిగతా సినిమాల రిలీజ్ డేట్స్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే సలార్ మేకర్ లాక్ చేసింది గోల్డేన్ డే లాంటిది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు వరుసగా ఐదు రోజులు హాలీడేస్ ఉన్నాయి. మధ్యలో మూడు రోజులు వదిలేస్తే మళ్లీ వీకెండ్ వస్తుంది. కాబట్టి… రెండు వారాల్లో బాక్సాఫీస్ పై సలార్ దండయాత్ర మమూలుగా ఉండదని అనుకున్నారు. సడెన్‌గా సలార్ పోస్ట్ పోన్ అనే న్యూస్ షాకింగ్‌గా…