ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర చేయించింది. నీల్ మావా ఎలివేషన్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సలార్… ప్రస్తుతం ఓటిటిలోను సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది
2024 డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ కి సెగలు పుట్టించాడు ప్రభాస్. ఆరేళ్లుగా సరైన హిట్ లేని రెబల్ స్టార్ సలార్ సీజ్ ఫైర్ తో కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఖాన్సార్ ని మాత్రమే కాదు పాన్ ఇండియాని ఎరుపెక్కిస్తూ ప్రభాస్ సలార్ సినిమాతో దాదాపు 700 కోట్ల వరకూ కలెక్షన్స్ ని రాబట్టాడు. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో బ్రే