ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈరోజు మార్నింగ్ షో పడే వరకూ పాన్ ఇండియా సినిమా అభిమానుల్లో ఉన్న ఏకైక డౌట్ ‘సలార్ సినిమాలో రాఖీ భాయ్ ఉన్నాడా లేదా’. ప్రభాస్ అండ్ యష్ ని ప్రశాంత్ నీల్ కలిపి చూపిస్తాడా? సలార్-రాఖీ భాయ్ క్లైమాక్స్ లో కనిపిస్తే ఆ యుఫొరియా ఏ రేంజులో ఉంటుంది? ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తాడా లేదా? ఇన్ని ప్రశ్నలకి సమాధానం…