Salaar 3 Days Collections Worldwide: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన యాక్షన్ మూవీ ‘సలార్: సీజ్‌ఫైర్’ ఎట్టకేలకు శుక్రవారం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించగా శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీయా రెడ్డి, టిను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు వంటి వారు కీలక పాత్రల్లో నటించగా…