ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్… ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకోని మరి కొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మచ్ అవైటెడ్ సలార్ సినిమా ప్రీమియర్స్ ఈరోజు దాదాపు అన్ని సెంటర్స్ లో పడనున్నాయి. ఓవర్సీస్ లో సలార్ ఫస్ట్ ప్రీమియర్ పడనుంది, తెలుగులో అర్ధరాత్రి 1కి సలార్ ఫస్ట్ షో పడనుంది. సుర్యూడు పూర్తిగా బయటకి వచ్చే లోపు సలార్ టాక్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవ్వనుంది.…