రెబల్ స్టార్ ప్రభాస్ ని యాక్షన్ మోడ్ లో చూసి చాలా కాలమే అయ్యింది. ఇక మాస్ రోల్ లో అయితే అప్పుడెప్పుడో ఛత్రపతి తర్వాత మళ్లీ ఆ స్థాయి ఇంపాక్ట్ ఇచ్చే కమర్షియల్ మాస్ సినిమాని ప్రభాస్ చేయలేదు. మిర్చి సినిమాలో కూడా కొంచెం క్లాస్ ఉంటుంది… క్లాస్ ని గేట్ బయట ఆపేసి మాస్ ని థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఆడియన్స్ కి రుచి చూపించేలా చేసాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కటౌట్…