Around 750 vehicles used in Salaar action sequences: ప్రభాస్ హీరోగా ఇప్పటికే అనేక సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే వాటిలో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏది అంటే మాత్రం ఖచ్చితంగా సలార్ అని చెప్పాలి. ఎందుకంటే కే జి ఎఫ్ లాంటి సిరీస్ సినిమాలు డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా…