2023లో అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2023లోనే వరుణ్ తేజ్ సరసన ‘గాండీవధారి అర్జున’లో నటించారు. ఈ రెండు సినిమాలు దారుణ పరాజయాలను చవిచూశాయి. అయితే సాక్షి గ్లామర్ మాత్రం తెలుగు యువ హృదయాలను ఆకట్టుకుంది. అయినా రెండేళ్లు ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. ఎట్టకేలకు శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాక్షి.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’…