టాలీవుడ్‌లోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. కొందరు మాత్రం అసలు కనిపించకుండానే ఫేడవుట్ అయిపోతారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం సక్సెస్ రాకపోయినా ఒక్క చూపుతోనే ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేసేస్తారు. అలాంటి బ్యూటీనే సాక్షి వైద్య అని చెప్పొచ్చు. ఈ క్యూటీ బ్యూటీ అందానికి ఫిదా అవాల్సిందే. ఒక హీరోయిన్‌కు ఏమేం కావాలో అన్ని సాక్షిలో ఉన్నాయి. చూడగానే కట్టిపడేసేలా ఉంటుంది అమ్మడి గ్లామర్. అందుకే ఫస్ట్ సినిమాతోనే అఖిల్ సరసన…