బాలీవుడ్ నటి సయామీ ఖేర్ చరిత్ర సృష్టించారు. ఏడాదిలో రెండు సార్లు ‘ఐరన్ మ్యాన్ 70.3 ట్రయథ్లాన్’ను పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డుల్లో నిలిచారు. జూలై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో సయామి తన రెండవ ఐరన్ మ్యాన్ 70.3ను విజయవంతంగా పూర్తి చేశారు. మొదటిసారి సెప్టెంబర్ 2024లో ట్రయథ్లాన్‌ను కంప్లీట్ చేశారు. దీనిని యూరోపియన్ ఛాంపియన్‌షిప్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం సయామీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. Also Read: Bhadrachalam Temple: భద్రాచలం…
ఇండస్ట్రీ ఎదైనప్పటికి క్యాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది నటిమనులు ఈ విషయం గురించి మాట్లాడారు. కొంత మంది పేర్లతో సహా వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. ఇక తాజాగా టాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రముఖ నటి సయామీ ఖేర్ కీలక విషయాలను బయటపెట్టింది. Also Read: Varma : ‘వార్ 2’ టీజర్‌లో కియారా బికినీ బ్యాక్‌పై ఆర్జీవీ బోల్డ్ కామెంట్.. 2015లో ‘రేయ్’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది…
తెలుగు వారి ఆహ్లాద రచయిత మల్లాది రాసిన 'రేపటి కొడుకు' నాలుగు దశాబ్దాల క్రితం హిందీలో 'కువారి బహు'గా రూపుదిద్దుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన రాసిన 'అందమైన జీవితం' నవల హిందీలో '8 ఎ. ఎం. మెట్రో'గా వచ్చింది.
ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 'అందమైన జీవితం' నవల '8 ఎ.ఎం. మెట్రో' పేరుతో సినిమాగా రూపుదిద్దుకుంది. దీన్ని 'మల్లేశం' ఫేమ్ రాజ్ రాచకొండ హిందీలో తీశారు.
'మల్లేశం' చిత్ర దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన తాజా హిందీ చిత్రం '8 ఎ.ఎం. మెట్రో'. ఈ సినిమా పోస్టర్ ను లెజండరీ పొయిట్ గుల్జార్ విడుదల చేశారు. ఆయన రాసిన ఆరు కవితలూ ఈ చిత్రంలో చోటు చేసుకోవడం విశేషం.