Saiyami Kher : టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీ ఎదైనప్పటికి క్యాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది నటిమనులు ఈ విషయం గురించి మాట్లాడారు. కొంత మంది పేర్లతో సహా వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. ఇక తాజాగా టాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రముఖ నటి సయామీ ఖేర్ కీలక విషయాలను బయటపెట్టింది.
Also Read: Varma : ‘వార్ 2’ టీజర్‌లో కియారా బికినీ బ్యాక్‌పై ఆర్జీవీ బోల్డ్ కామెంట్..
Also Read
2015లో ‘రేయ్’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది సయామీ. ఆ తర్వాత 2016లో మిర్జియాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మౌళి, చోక్డ్, వైల్డ్‌డాగ్, ఘూమర్ చిత్రాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌లలోనూ నటించగా, రీసెంట్‌గా సన్నీ డియోల్ హీరోగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘జాట్’మూవీలో కూడా నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో నాకు వచ్చిన అవకాశాలతో సంతృప్తిగానే ఉన్నాను. కానీ కెరియర్ ప్రారంభంలో జరిగిన ఘటన మాత్రం నను తీవ్రంగానే బాధించింది. ఓ తెలుగు సినిమా ఏజెంట్ నను కలిశారు. మూవీ ఛాన్స్‌ల కోసం కొన్ని విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుందని అన్నారు. ఓ మహిళ అయి ఉండి.. సాటి మహిళతో అలా మాట్లాడటం సహించలేకపోయా.. మొదట ఆమె మాటలు అర్థం కానట్లుగా నటించాను.. తరచూ అదే విషయం చెబుతుండడంతో ‘క్షమించండి. మీరు నన్ను ఆ మార్గంలో వెళ్లాలని చెబుతున్నారు. కానీ నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని నేను ఎప్పటికీ దాటను’ అని చిన్న పాటి వార్నింగ్ ఇచ్చా. నా కెరియర్‌లో ఓ మహిళ నుంచే ఇలాంటి ప్రతిపాదన రావడం అదే తొలిసారి, చివరిసారి’ అంటూ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!