Venkatesh: విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి.
Venkatesh: విక్టరీ వెంకటేష్.. గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా వెంకీ మామను ట్రోల్ చేసేవారు ఉండరు. ఏ స్టార్ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు.. కానీ, స్టార్ హీరోలే వెంకీకి ఫ్యాన్స్. ఇక వెంకీ సినిమా వస్తుంది అంటే.. అందరూ కుటుంబాలతో బయల్దేరతారు.