విక్టరీ వెంకటేష్, చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగి చేసిన సినిమా సైంధవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కానుంది. చంద్రప్రస్థాలో బ్యాక్ డ్రాప్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన సైంధవ్ లో యాక్షన్ పార్ట్ అదిరిపోయింది. ఇటీవలే రిలీజైన ట్రైలర్… సైంధవ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వెంకీ మామా ట్రైలర్ లోనే దాదాపు వంద మందిని ఈజీగా చంపేసి ఉంటాడు. ఇప్పటివరకూ 75 సినిమాలు చేసిన…
సైంధవ్… విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలబడుతోంది. ఇప్పటికే సైంధవ్ సినిమా టీజర్, ట్రైలర్ బయటకి వచ్చి మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసాయి. ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తర్వాత సైంధవ్ సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ బాలన్స్డ్ గా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసింది. వెంకటేష్ ఇంత రూత్ లెస్ క్యారెక్టర్ ని ఇప్పటివరకూ…
ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఎక్కువగా ఉండి, హిట్ సినిమాలు ఇచ్చే ఏకైక సీనియర్ హీరో వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్, చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగుతూ చేస్తున్న సినిమా సైంధవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 13న రిలీజ్ కానుంది. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నే జనరేట్ చేసిన సైంధవ్ సినిమా ట్రైలర్ ని…
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నట సింహం నందమూరి బాలకృష్ణలతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నాలుగో పిల్లర్ గా నిలిచాడు విక్టరీ వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ కి ఉన్న హిట్ పర్సెంటేజ్ ఏ హీరోకి ఉండదేమో. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, ఎమోషనల్, లవ్… ఇలా అన్ని రకాల జానర్స్ లో సినిమాలు చేసాడు వెంకటేష్. లేడీస్ లో వెంకటేష్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. వెంకీ మామా సినిమా రిలీజ్…
2024 సంక్రాంతి ఇప్పటికే జామ్ ప్యాక్ అయ్యి ఉంది. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం, హను మాన్, ఈగల్, నా సామీ రంగ, VD 13 సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇవి చాలవన్నట్లు తమిళ్ నుంచి రజినీకాంత్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ‘లాల్ సలామ్’, శివ కార్తికేయన్ నటిస్తున్న అయలాన్ సినిమా కూడా సంక్రాంతికే…