కత్తి దాడి ఘటనలో గాయపడిన నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నటుడి ఆరోగ్యం ఎలా ఉందో, హాస్పిటల్ నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతారో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటున్నారు. ఆసుపత్రి వైద్యులు నితిన్ డాంగే ఈ విషయాన్ని వెల్లడించారు. నటుడు దాడి జరిగిన అనంతరం సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డా, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈరోజు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని మీడియాలో వార్తలు…