బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్ల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. దాడి ఘటనలో ఇద్దరు నిందితులు ఉన్నట్లుగా పోలీసులు తాజాగా గుర్తించారు. దాడి జరగడానికి ముందు రోజే మెట్లు ఎక్కి సైఫ్ ఇంటిలోకి దుండగులు ప్రవేశించిన సిసి ఫుటేజ్ తాజాగా లభ్యమయింది. తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. దొంగతనం కోసం ముందుగా సైఫ్ కొడుకు జెహ్ రూమ్ లోకి చొరబడినట్లుగా తెలుస్తోంది. గదిలోకి చొరబడిన దొంగలని చూసి జెహ్ కేర్…