‘హమ్ తుమ్’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న హీరో ‘సైఫ్ అలీ ఖాన్’, నార్త్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలని చేసాడు. లవ్ ఆజ్ కల్, కాక్ టైల్, మే ఖిలాడీ టు అనారీ, కచ్చే దాగే, దిల్ చాహతా హై, పరిణీత, ఓంకార, రేస్, రేస్ 2 లాంటి సినిమాలతో హిందీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ, లవర్ బాయ్ అనే తేడా లేకుండా పాత్ర నచ్చితే సినిమా చేసే సైఫ్ అలీ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివతో జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయ్యింది. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ‘ఎన్టీఆర్ 30’ సినిమాలో ‘భైరవుడు’ అనే పాత్రలో నటిస్తున్న సైఫ్ అలా వచ్చాడో లేదో కొరటాల శివ,…