Home
Sai Sudharsan Orange Cap
Sai Sudharsan Orange Cap News
-
Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేస్.. కోహ్లీకి ఛాన్స్ లేనట్లే.. ముందంజలో కాటేరమ్మ పెద్ద కొడుకు..
ఐపీఎల్ 2026 సీజన్ బ్యాటర్ల విశ్వరూపానికి వేదికగా నిలిచింది. లీగ్ దశలో రికార్డు స్థాయిలో 9.85 రన్ రేట్ నమోదు కావడం, 220కి పైగా పరుగుల లక్ష్యాలను జట్లు ఏకంగా తొమ్మిది సార్లు ఛేదించడం ఈ సీజన్ తీవ్రతను తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి దక్కే ‘ఆరెంజ్ క్యాప్’ రేసు ప్లేఆఫ్స్ వేళ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (GT) ఓపెనర్ సాయి సుదర్శన్ 652 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ… -
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మధ్య ఒక విచిత్రమైన, భావోద్వేగమైన బంధం ఉంది. చిన్నతనంలో తన స్కూల్ ముందు నుంచి చెన్నై జట్టు బస్సు వెళ్తుంటే, కనీసం ఆ బస్సునైనా చూడాలని రోడ్డు పక్కన నిలబడేవాడినని ఈ 24 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ గుర్తుచేసుకున్నాడు. అయితే.. తాను ఎంతగానో ఆరాధించిన ఆ హోమ్ టౌన్ జట్టుపైనే ఇప్పుడు ఐపీఎల్లో పరుగుల వరద పారించడం విశేషం. సీఎస్కేపై… -
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
టీ20 క్రికెట్లో గుజరాత్ టైటాన్స్ (GT) యువ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ క్రికెటర్‌గా సాయి సుదర్శన్ రికార్డుకెక్కాడు. కేవలం 78 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన ఈ మార్కును చేరుకుని, గతంలో 85 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ షాన్…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు