Kishkindapuri : క్లీన్ హిట్ కొట్టిన బెల్లంకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రూపొందించబడిన కిష్కిందపురి సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. హారర్ త్రిల్లర్ జానర్లో రూపొందించబడిన ఈ సినిమా మేకర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఒక ప్రాఫిటబుల్ వెంచర్‌గా నిలుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా నైజాం సహా ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయి, ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయినట్లు సమాచారం.
Also Read:Banswada Mother Murder: కొడుకు కాదు యముడు..
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
అంతేకాక, ఆంధ్ర సహా సీడెడ్ ప్రాంతాల్లో ఇప్పటివరకు 90% పైగా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చిందని, మరికొద్ది రోజుల్లో ఫుల్ రికవరీ సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ దెబ్బతో సాయి శ్రీనివాస్‌కి హిట్ అందిస్తూ, 2025లో క్లీన్ హిట్ దిశగా ఈ సినిమా పరుగులు పెడుతోంది. ఇక ఈ సినిమాని ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా డైరెక్టర్ చేసిన కౌశిక్ పెగడ్లపాటి డైరెక్ట్ చేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?