Home
Sai Soujanya
Sai Soujanya News
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
నితిన్ తదుపరి చిత్రం ఎట్టకేలకు లాంఛనంగా ప్రారంభమైంది. ‘తమ్ముడు’ సినిమా ఫలితం తర్వాత కాస్త సుదీర్ఘ విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాతో నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. బుధవారం జరిగిన పూజా కార్యక్రమంతో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. నితిన్ సరసన టాలెంటెడ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ… -
Mass Jathara: ‘మాస్ జాతర’ ‘సూపర్ డూపర్’.. రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ అదుర్స్!
మాస్ మహారాజా రవితేజ మరియు శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’ నుండి చిత్ర బృందం మరో అదిరిపోయే మాస్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘సూపర్ డూపర్’ అంటూ సాగే ఈ ఉత్సాహభరితమైన గీతం, శ్రోతలకు మాస్ విందును అందిస్తోంది. ‘మాస్ జాతర’ ఆల్బమ్ నుండి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’, ‘హుడియో హుడియో’ గీతాలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొని, సోషల్ మీడియాను ఉర్రూతలూగించాయి. తాజాగా విడుదలైన ఈ నాలుగో… -
Allari Naresh : అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’.. కిక్ ఎక్కేలా ఉంది
అల్లరి నరేశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆల్కహాల్’. కొద్దీ సేపటి క్రితం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసే, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది. ‘ఆల్కహాల్’ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామా అని తెలిపేలా టీజర్ ను అద్భుతంగా రూపొందించారు. మద్యం కథానాయకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు మరియు తాగిన తరువాత అతని ప్రవర్తన, మరియు దాని చుట్టూ జరిగే సంఘటనల… -
Sitara Entertainments : కన్నడ స్టార్ హీరోతో సితార నాగవంశీ.. సంచలన చిత్రం
ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన చిత్రాలను అందిస్తూ, వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ అగ్ర కథానాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి రిషబ్ శెట్టితో సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ‘కాంతార 2’ చిత్ర పనుల్లో నిమగ్నమై ఉన్న రిషబ్, ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం సితారతో… -
Trivikram: త్రివిక్రమ్ కొడుకు ను చూశారా.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ.. కానీ?
Trivikram: సినీ పరిశ్రమలో నెపోటిజం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రులు ఎప్పటినుంచో ఏలుతూ వస్తున్న సామ్రాజ్యానికి వారసులుగా కొడుకులు దిగుతున్నారు. హీరోల కొడుకులు హీరోలు అవ్వడం చూసాం. -
Dhanush: ‘రఘువరన్ బీటెక్’ టోటల్ కలెక్షన్స్… ‘సార్’కు ఒక్క రోజులో!!
ధనుష్ 'రఘువరన్ బీటెక్' మూవీ టోటల్ రన్ కు వచ్చిన కలెక్షన్లు 'సార్' తొలిరోజున రాబోతున్నాయని చిత్ర నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. ప్రీమియర్స్ సైతం పబ్లిక్ డిమాండ్ కారణంగా నలభై వేయాల్సి వచ్చిందని అన్నారు. -
Anikha Surendran: కాస్తంత ఆలస్యంగా రాబోతున్న ‘బుట్టబొమ్మ’!
అనికా సురేంద్రన్ హీరోయిన్ గా నటించిన 'బుట్టబొమ్మ' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నెల 26న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారు. -
Sir: జీవన సారాన్ని తెలిపిన ధనుష్ ‘బంజారా’ గీతం!
ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్న సుద్దాల అశోక్ తేజ 'సార్' చిత్రం కోసం 'బంజారా' గీతాన్ని రాశారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ స్వరరచన చేశారు. -
Panja Vaisshnav Tej: వైష్ణవ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ లాక్!
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ యాక్షన్ మూవీ ద్వారా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. -
Anikha Surendran: రిపబ్లిక్ డే కానుకగా ‘బుట్టబొమ్మ’!
అనిక సురేంద్రన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మూవీ 'బుట్టబొమ్మ'. శౌరి చంద్రశేఖర్ రమేశ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!