Anikha Surendran: కాస్తంత ఆలస్యంగా రాబోతున్న ‘బుట్టబొమ్మ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Butta Bomma: మలయాళ చిత్రం ‘కప్పెలా’కు తెలుగు రీమేక్ ‘బుట్టబొమ్మ’. అనిక సురేంద్రన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ కథానాయకులుగా నటించారు. ఈ మూవీతో శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీమతి సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 26న విడుదల కావాల్సిన ‘బుట్టబొమ్మ’ను ఓ వారం రోజుల వాయిదా వేసినట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. ‘సినిమా విడుదలలో కొద్దిపాటి జాప్యం జరుగుతోందని, అయితే ఈ ఎదురుచూపులకు తగిన విధంగా చిత్రం ఉంటుంద’ని వారు హామీ ఇస్తున్నారు. ఇప్పుడీ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ వారం షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ తెలుగు డబ్బింగ్ వర్షన్ 25న విడుదల కాబోతోంది. అలానే సుధీర్ బాబు ‘హంట్’, ‘సిందూరం’ చిత్రాలు 26న విడుదల కాబోతున్నాయి. అదే రోజున మలయాళ డబ్బింగ్ సినిమా ‘మాలికాపురం’ కూడా తెలుగులో వస్తోంది.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 3వ తేదీన సందీప్ కిషన్ ‘మైఖేల్’తో పాటు సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ విడుదల అవుతున్నాయి. సో… ఫిబ్రవరి 4వ తేదీన రాబోతున్న ‘బుట్టబొమ్మ’ వీటితో పోటీ పడబోతోందన్న మాట. ఈ చిత్రంలో నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి, ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, ‘కంచెరపాలెం’ కిషోర్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
తాజావార్తలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు