Sai Pallavi: తెలుగు సినిమా చరిత్రలో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా ఈవెంట్‌లో ఏకంగా డైరెక్టర్ సుకుమార్ అంతటి వ్యక్తి ఈ హీరోయిన్‌కు లేడీ పవర్ స్టార్‌గా కితాబు ఇచ్చారు. యూత్‌లో క్రేజ్‌ను, అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఇటీవల కాలంలో తెలుగులో సాయిపల్లవి సినిమాలు చేయలేదు. ఆమె వెండి తెరపై చివరి సారిగా కనిపించిన చిత్రం అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందు…
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఎప్పుడు సింపుల్ లుక్, నేచురల్ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. సినిమాల్లో సున్నితమైన పాత్రలు, నటనకు ప్రాధాన్యత ఇచ్చే ఈ అమ్మడి స్టైల్, ఫ్యాన్స్ ను ఎల్లప్పుడూ మురిపిస్తూనే ఉంది. అయితే తాజాగా సాయి పల్లవి ఆమె చెల్లెలు పూజా కన్నన్ తో కలిసి విదేశాల్లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. Also Read : Naresh: మా సినిమా రివ్యూలు…